నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC కూటమి అభ్యర్ధి పెరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాదాన్యత ఓటు వేసి అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ
నిడదవోలు నియోజకవర్గం మోర్త గ్రామంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటిపూడి రాంబాబు, మాడిచర్ల సురేంద్ర, కరుటూరి వెంకట దొరప్రసాద్, కంటిపూడి నరేంద్ర, వడ్డి వెంకటేశ్వరరావు, whynot ప్రసాద్, అనపర్తి జలమయ్య, కంటిపూడి రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
