స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్
స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరిన మంత్రి దుర్గేష్
స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యులైతే సత్వర ఫలితాలు వస్తాయన్న మంత్రి దుర్గేష్.
స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాటలు వేస్తుందన్న మంత్రి దుర్గేష్
ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని సూచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్