నిడదవోలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి చర్ల సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్నం భోజన సదుపాయం మరియు బిస్కెట్లు, అందజేసిన దొర. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, సీనియర్ నాయకులు జీవివి సత్యనారాయణ, పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు షేక్ ఖాసీమ్, సీనియర్ నాయకులు కళ్లెం ఆనందరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో నిడదవోలు పట్టణంలో చర్ల సుశీల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం పళ్ళు బిస్కెట్స్ అందించిన నిడదవోలు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర ఆయన పుట్టినరోజు సందర్భంగా అందించినారు, ఇకముందు ఇంకా సేవా కార్యక్రమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుంటాదని కొనియాడారు.
