“ఫారం పాండ్ నిర్మించుకుందాం-వర్షపు నీటిని సంరక్షించుకుందాం-అధిక పంట దిగుబడులు పొందుదాం”

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా “ఫారం పాండ్ నిర్మించుకుందాం-వర్షపు నీటిని సంరక్షించుకుందాం-అధిక పంట దిగుబడులు పొందుదాం” అనే స్లోగన్ తో సేద్యపు నీటి కుంట (ఫారంపాండ్) కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిగా మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి, ప్రభుత్వ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link