మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనం వేలం

తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన TVS JUPITER 125 CC ద్విచక్ర వాహనమునకు 14-8-2025 తేదీన ఉదయ సుమారు 11.00 గంటలకు తణుకు సజ్జాపురం కో యాక్సియల్ రోడ్ లో గల నందు గల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలం నిర్వహించబడును.
వాహనం వివరములు
TVS JUPITER -125CC
2023 Model
Violet colour
గవర్నమెంట్ వారు నిర్ధారించిన కనీస ధర 50,000-/-
ఈ ధర మీద బహిరంగ వేలంలో ఎవరైతే ఎక్కువ ధరకు పాడతారో వారికి వాహనం కేటాయించబడుతుంది.
ముఖ్య గమనిక
1)వాహనం పాడిన ధర మీద 18 శాతం జీఎస్టీ చెల్లించవలెను
2) వాహనం పాడిన ధర మరియు జీఎస్టీ కూడా అదే రోజు వెంటనే చెల్లించవలసి ఉంటుంది.
3) మీ ఆధార్ కార్డుతో స్టేషన్కు హాజరు కాగలరు.

Scroll to Top
Share via
Copy link