తణుకులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

హాజరు కానున్న జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి

6,7,34వార్డుల్లో కార్యక్రమంలో పాల్గొనున్న అధికారులు

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు పట్టణంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని పాతవూరు 6, 7,34 వార్డుల్లో నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ సూర్యకుమారి లు హాజరవుతారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో వార్డు ప్రజలతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు…

Scroll to Top
Share via
Copy link