మన భారత సాయుధ దళాల వీరోచిత పోరు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని తణుకులో వికసిత్ భారత్ కన్వీనర్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక, డా.ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, బి.జే.పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
