వేలివెన్నులో మంత్రి గొట్టిపాటికి ఘనస్వాగతం

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో జరుగునున్న “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటి ఇంటికి తెలుగుదేశం” ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ కి వేలివెన్ను గ్రామంలో వారి నివాసం నందు స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు, ఆర్.డి.ఓ. రాణి సుస్మిత నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link