పశ్చిమగోదావరిజిల్లా, తణుకులో నవంబర్ 14 నెహ్రూ జయంతి పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే సందర్భంగా స్థానిక SFS స్కూల్ నందు 1991 -92 విద్యా సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన పూర్వవిద్యార్థులు ఆసంవత్సరంలో పనిచేసిన ఉపాధ్యాయులు గుర్తుగా వారి పేర్లు మీద
2024 చదువుతున్న విద్యార్థులకు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు, క్యాష్ ప్రైస్ మనీ బహుకరించారు
1.మిస్టర్ యాని అవార్డు -శ్రీ నిత్య
2.కేరామిల్ అవార్డు బెస్ట్ – డి.శుభప్రశస్త
3.పి రామలింగేశ్వర రావు అవార్డు తెలుగు పద్యం – బి.షణ్ముఖ అజయ్
4.సత్యవతి అవార్డు-డి అంజూర
5.యాంటోనీ అవార్డు -వి.ప్రవళిక
6.కెనడీ అవార్డు స్పోర్ట్స్ – జీ రఘువీర్
7.చెక్క సూర్యనారాయణ అవార్డు – ఆర్ .ప్రిన్సిజెస్సికా
8.దేశహర గోపాలఅవార్డు -క్విజ్ కాంపిటీషన్
9.గన్నవరపు సత్యనారాయణ అవార్డు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఆర్.ప్రణయకర్ తదితర పిల్లలకు పిల్లలకు అందజేశారు
SFS యాజమాన్యం అవార్డుల అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ బాలల దినోత్సవంలోని ఆకర్షణంగా నిలిచిన బ్రిక్స్ పై కోకోనట్ పెట్టి ఫైర్ చేసి బ్రేకింగ్ దేవా శ్రీమన్నారాయణ చేశారు. ఐస్ బ్రేకింగ్ మాలిక్ చేశారు, ఈ రెండు ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి.