కేంద్రమంత్రిని పరామర్శించిన జిల్లా బి.సి.సంఘం అధ్యక్షులు వర్తనాపల్లి కాశి.

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తండ్రిగారైన భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవలస్వర్గస్తులైనారు. ఈ సందర్భంగా శుక్రవారం కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మని స్వగృహంలో కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఉమ్మడి ప.గో.జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా బి.సి.నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link