ఉండ్రాజవరం M.V. N.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ (P.S.) ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 25-11-2024న గుండెపోటుతో మరణించిన వేండ్ర శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు UTF తూర్పుగోదావరిజిల్లా కుటుంబ సంక్షేమనిధి నుండి మూడు లక్షల రూపాయల సంఘీభావ విరాళమును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వేండ్ర శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. ఆయన చనిపోవడం యు టి ఎఫ్ సంఘానికి తీరనిలోటని, ఒక మంచి ఉపాధ్యాయున్ని కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ఎస్ కే మాణిక్యాలరావు, ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ కుమారి, యుటిఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షరీఫ్, జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు, జిల్లా ఆడిట్ కన్వీనర్ Ch. శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి వి.వి. రమణ, జిల్లా కుటుంబ సంక్షేమ పథక కార్యదర్శి కెవిఎస్ ప్రకాష్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ పి వి రాముడు, ఉండ్రాజవరం మండల యూటీఎఫ్ అధ్యక్షులు వైవి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి బి రామారావు, మండల గౌరవ అధ్యక్షులు ఎస్ లక్ష్మీనారాయణ, మండల కుటుంబ సంక్షేమ పథక డైరెక్టర్ శ్రీ ఆర్ ఎస్ ఆర్ ఫణి , తాతా రెడ్డి, ఎం.వెంకటలక్ష్మి, శ్రీమతి మీరా బీబీ, కె.రామకృష్ణ, చివటం ఉ.పా.ప్రధానోపాధ్యాయులు, ఏడుకొండలు, మోర్త ఉ.పా.ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సూర్యారావు ఉ.పా.ప్రధానోపాధ్యాయులు పాల్ ప్రకాశం, సుబ్రహ్మణ్యం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, నివాస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.