ఉండ్రాజవరం మండల వనరుల కేంద్రం వద్ద UTF ఉండ్రాజవరం మండల శాఖ నిర్వహించిన కార్యక్రమంలో UTF, SSC స్టడీ మెటీరియల్ ను మండల విద్యాశాఖ అధికారి నెం.1, CH. సక్సేనారాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఐ. రాంబాబు, మండల గౌరవ అధ్యక్షులు క్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు శ్రీ వైవీ స్వామి, మండల అసోసియేట్ అధ్యక్షులు యస్ తాతారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రామారావు, కుటుంబ సంక్షేమ పథక డైరెక్టర్ శ్రీ ఆర్ ఎస్ ఆర్ ఫణి, జిల్లా కౌన్సిలర్ పి. వీరాంజనేయులు, మండల కార్యదర్శి శ్రీ ఏ రత్నాకర్ చౌదరి గారు, మహిళా కార్యకర్త శ్రీమతి జి.కనకదుర్గ పాల్గొన్నారు.