కానూరు పీహెచ్సీ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం

పెరవలి మండలం కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య అధికారులు, వైద్య సిబ్బంది శనివారం ఆస్పత్రి ఆవరణలో శ్రమదానం చేశారు, డాక్టర్ తేజశ్రీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రం చేసి అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. జయమణి ఎస్. టి.ఎస్ ఆశాజ్యోతి, ఎంపి.హెచ్ఈఓ, సత్యేంద్ర, హెచ్.ఎస్ నాగేశ్వరరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link