కన్నబిడ్డను కడతేర్చాలి అనుకున్న కన్నతల్లి … మానవసమాజం నా నాటికీ దిగజారిపొతున్నవైనం… తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పాతపేట అంగన్వాడి సెంటర్ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును తుప్పల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆడ శిశువును కుక్కలు పట్టుకుని వెళుతుండగా స్థానికులు గమనించి పోతవరం పిహెచ్ సి కి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్న డాక్టర్లు. కనీసం జాలికూడా లేకుండా పడవేసిన కన్నతల్లి ఏవరని.. చర్చించుకుంటున్న మహిళలు
