రాజమహేంద్రవరంలోని ఏఎల్- అమీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళాశాల యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
