విజయవాడ ఏలూరు రోడ్డులోని హోటల్ హ్యాట్ ప్లేస్ లో మార్చి 28, 29 తేదీల్లో సౌత్ ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా మరియు ఈసీ మెంబర్స్ ఇంటరాక్టివ్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
