నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు పాలంగి స్పందన ఆశ్రమంలో పోలుమాటి వెంకట నరసయ్య, గుమ్మడి నిరంజన్, యాళ్ళ వరప్రసాద్, కుంచే సంజయ్ భార్గవ్ నాధలకు అన్నదానం నిర్వహించి కేక్ కటింగ్ చేసి అనాధలకు పంచిపెట్టారు, అదేవిధంగా గ్రామంలో గన్నమని యువసేన కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. శుభా ఎలక్ట్రానిక్స్ ఉద్యొగులకు కేక్, స్వీట్స్ పంచారు, ఈ కార్యక్రమంలో వాకాటి పుల్లయ్య, పంచాయతీ వార్డు మెంబర్ ఆళ్ల రమణ, టేకి లక్ష్మణరావు, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, సకినాల వాసు, కుదప కృష్ణ కిషోర్, కోటిపల్లి శ్రీను, వానపల్లి శ్రీనివాస్, వెలిగట్ల ప్రభువరం, కర్రీ దాసు, కాపకాయల వీరన్న, కాపకాయల చంద్రయ్య, వరసపల్లి శ్రీను, యర్రా మల్లేశ్వరరావు, అరిగెల రామకృష్ణ, టేకి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
