బౌద్ధ దమ్మపీఠంలో గురుపౌర్ణమి ఉత్సవాలు – మొక్కలపంపిణీ
ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో గురుపౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి బంతే అనాలియో అధ్యక్షతన నిర్వహించిన వనమహోత్సవములో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు రకాల మొక్కలను పంపిణీ చేసి, నూతనంగా నిర్మిస్తున్న బౌద్ధ ఆలయాన్ని పరిశీలించారు, బౌద్ధ ఆశ్రమం పీఠం స్థాపించిన నాటి నుండి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, కరోనా సందర్భంగా అందించిన వైద్యసహాయాల ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న బౌద్ధాలయాన్ని, విశిష్టతను, బౌద్ధానికి […]