తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు
గత ప్రభుత్వం పట్టణాన్ని మురికి కూపంలా తయారు చేసింది జవాబుదారీతనంతో పరిపాలన చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా […]