దాతృత్వాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు వరిఘేడులో కళావేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంత ఆస్తులు సంపాదించినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరు దాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు రూ. 6 లక్షల వ్యయంతో గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు, అనంతలక్ష్మి దంపతుల కుమారులు నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ […]