అమలాపురం నియోజకవర్గం, అమలాపురం పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భాస్కర్ల రామకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురై కాలుకి, చేతికి గాయమై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు. ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ శ్రీ అల్లాడ స్వామినాయుడు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, అమలాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, శెట్టిబత్తుల దీన్షబాబు, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, గంధం శ్రీను, దున్నాల దొరబాబు, గిడ్ల వెంకటేష్, ఆకుల రాము, ఉదేశపు పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు.