ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ హోటల్స్, ట్రావెల్స్ ప్రతినిధులతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు వెల్లడి..
రెండు రోజుల పర్యటనలో 45 ప్రఖ్యాత సంస్థలతో భేటీలు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
ఆతిథ్య రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన పేరొందిన పలు సంస్థలు