ప్రజల రవాణా భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత

నిడదవోలు నియోజకవర్గం, చివటం నుండి వడ్లూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి పరిస్థితిని వ్యక్తిగతంగా పరిశీలించి, ప్రజలు తరచూ ప్రయాణించే ఈ మార్గం మీద రహదారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపై, బ్రిడ్జి పునరుద్ధరణ, దుర్బలమైన నిర్మాణ మరియు తదితర అంశాలపై అధికారులకు తగిన సూచనలు అందించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల మెరుగుదలకే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్.

Scroll to Top
Share via
Copy link