వ్యవసాయ అవగాహన తరగతులు
తణుకు మండలోని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఉద్యాన సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయము మరియు వ్యవసాయ స్కీముల పైన అవగాహనా కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి రమేష్ మాట్లాడుతూ సిబ్బంది అందరు వ్యవసాయ స్కీము ల మీద పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం నూకరాజు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత మరియు పురుగు మందులకు బదులు జీవన ఎరువులు ఏ […]