వార్త‌లు

తణుకులో ఉదయం 5గంటలకే 14వార్డులో పెన్షన్ పంపిణి ప్రారంభించిన ఆరిమిల్లి

పండగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ ఉమ్మడికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటవ తేదీ తెల్లవారకముందే పండుగ వాతావరణం మధ్య పింఛన్ల పంపిణీ చేయడంజరుగుతుందని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం తణుకు పట్టణం 14వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటి, ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ టి.డి.పి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, […]

వార్త‌లు

దేశనాయకుల చిత్రపటాలు, ఐడెంటిటీకార్డులు ఉచిత బహూకరణ

ఉండ్రాజవరం మండల పరిధిలో మోర్త గ్రామంలో ఎం.పి.పి.ఎస్.నెం.2 పాఠశాలకు లయన్స్ క్లబ్ పైడిపర్రు-తేతలి, సామాజిక సేవా సంస్థ ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సంయుక్తంగా 4వేల రూపాయల విలువగల ఐడెంటిటీకార్డులు, దేశనాయకుల చిత్రపటాలను మంగళవారం విద్యార్థినీ విద్యార్థులకు ప్రెసిడెంట్ ఉందుర్తి ప్రసన్నకుమార్, పాల్ ఫౌండేషన్ సభ్యులు దున్నాఅమర్ బాబు, తలపాకులఅఖిల్ చేతులమీదుగా విద్యార్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.ఎల్.వి.ప్రసాదరావు, పాఠశాల ఉపాధ్యాయురాలు కె.బేబిలక్ష్మి పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకు ఎస్కె ఎస్డి మహిళా కళాశాలలో స్వచ్ఛత హి సేవా అవగాహనా ర్యాలీ

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాల డిగ్రీ అండ్ పీజీ (అటానమస్) కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి భాగాల వారు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారని ప్రిన్సిపల్ కెప్టెన్ యు. ఎల్ సుందరి భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్సిసి క్యాడెట్లు పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై సూచనలు తెలియజేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్

వార్త‌లు

సిట్‌ విచారణకు బ్రేక్

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించింది. ఈ వ్యవహారంపై సిట్‌ బృందం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. గత శనివారం (సెప్టెంబర్ 28) తిరుమలకు చేరుకున్న సిట్ బృంద సభ్యులు మూడు రోజులు దర్యాప్తు జరిపారు. తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు ఊపందుకుంటున్న క్రమంలో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణకు బ్రేక్ వేస్తూ ప్రభుత్వం కీలక

వార్త‌లు

 టెస్ట్​మ్యాచ్​లో భారత్​ టి20 మోత – రికార్డులే రికార్డులు

మొదటి రోజు 35 ఓవర్ల ఆట మినహా మిగతా రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన భారత్​–బంగ్లాల (India-Bangladesh 2nd test) రెండో టెస్ట్​మ్యాచ్​లో నాలుగో రోజు మాత్రమే ఆట మళ్లీ సాధ్యమైంది. మొదట బ్యాటింగ్​ చేసిన బంగ్లా, తొలిరోజు స్కోరు 107/3 ను కొనసాగించి, 233 పరుగులకు ఆలౌట్​ కాగా, భారత్​ తమ తొలి ఇన్నింగ్స్​ను సునామీలా మార్చింది. టి20 మ్యాచ్​(T20 match)లా రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు

Scroll to Top