శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామములలో పొలం పిలుస్తోంది
శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామములలో పొలం పిలుస్తోంది కార్యక్రమం గురువారం నిడదవోలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు నూతన వంగడాలు సాగు వివరాలు పంటల యొక్క ఉత్పత్తి పెంచడానికి, సాగుఖర్చు తగ్గించడానికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది అని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న […]