తణుకు 29 వ వార్డులో గ్రామదర్శిని
తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ స్థలాలలో మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయని మొక్కలన్ని తొలగించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా 29 వ వార్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు.ముఖ్యంగా […]