నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు పాల్గొని నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీశాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, శ్రీమతి విశాలాక్షి తిరుపతి సత్యనారాయణని, శ్రీమతి లక్ష్మిని ఆశీర్వదించారు. 50 వసంతాల దాంపత్య జీవితం పూర్తిచేసుకున్న తరుణంలో వారికి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, శ్రీమతి వేదవతి నిడదవోలు మండలం టిడిపి ప్రెసిడెంట్, రాష్ట్ర గౌడసంఘo డైరెక్టర్ వెలగన సూర్యరావు, ఉండ్రాజవరం మండల టీడీపీ ప్రెసిడెంట్ సింహాద్రి రామకృష్ణ, పెరవలి మండల టీడీపీ ప్రెసిడెంట్ అతికాల శ్రీను, నిడదవోలు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పవతి, నిడదవోలు పట్టణ మహిళాఅధ్యక్షురాలు కొండా నిర్మల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
