ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన
గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా, స్థానిక శాఖా గ్రంథాలయంలో రెండవ రోజు అయిన శుక్రవారం నాడు జరిగిన సభకు గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాస్ స్వాగతం పలికారు. గ్రంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శన ను మండల విద్యాశాఖాధికారి సిహెచ్ సాక్సేనారాజు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యం ఈ ఓ సాక్సేనారాజు విద్యార్థులతో గంధాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు చిత్ర […]