తణుకు ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛత హి సేవ ముగింపు
పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు తణుకు డిపోలో పరిసర ప్రాంతాలు, అత్తిలి బస్టాండ్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేశామని ఈ 15 రోజులు గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్గో సిబ్బంది, అన్ని యూనియన్ నాయకులు, సూపర్ వైజర్స్, డ్రైవర్ లు, కండక్టర్ లు, స్వీపర్ లు, అత్తిలి బస్సు స్టాండ్ వర్తకులు స్వచ్చందంగా పాల్గొని […]