ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చే కన్నా నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్లడం ఎన్నడూ చూడలేదని ఆ గ్రామాల్లో ప్రజలు అంటున్నారు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కూడలి ప్రాంతాల్లో ప్రజలు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు. దీనిపై స్థానికులు గత ప్రభుత్వ విధానాల వల్ల తాము […]