గోవధ జరగడంలేదు – విచారణ చేసి అన్ని చర్యలు తీసుకుంటాము – ఆరిమిల్లి
తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించినారు, ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరల కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే, మరల లేహం ఇండస్ట్రీ కి పర్మిషన్ వచ్చింది అన్న మాటను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లేహం ఇండస్ట్రీకి పర్మిషన్లు ఇచ్చిందని అన్నమాటలో ఎటువంటి నిజంలేదని అన్నారు. గత […]