గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి
తణుకు నియోజకవర్గంలో తణుకు మండలం మండపాక, అత్తిలి మండలం వరిగేడు, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సంబంధించి పశువుల షెడ్లు 4 పశువులు ,మరియు 6 పశువులు నిర్మాణానికి 1,85,000 మరియు 2,40,000 వేల రూపాయలు కేటగిరీలలో పశువుల షెడ్డు ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో […]