రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి అబినందనలు తెలిపిన బూరుగుపల్లి శ్రీనివాస్
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు సోదరులు బూరుగుపల్లి శ్రీనివాసరావు. ఈ అభినందన కార్యక్రమంలో ఆయన వెంట నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు (రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్) వెలగన సూర్యారావు, పట్టణ ప్రధాన […]