మండపాకలోమహాత్మగాంధీ 155వ జయంతి
మహాత్మగాంధీ 155వ జయంతి సందర్భంగా తణుకు మండలం, మండపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండపాక గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవ, గ్రామసభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పునః ప్రారంభించారు గ్రామ సర్పంచ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్టికూటి శివ నాగ ప్రసాద్, మండపాక గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు జాన శ్రీనివాస్, […]