సర్వతోముఖాభివృద్ధి దిశగా నిడదవోలు – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులకు కృషి చేస్తున్నానన్న మంత్రి దుర్గేష్ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చి ప్రత్యేక పట్టణంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయము నందు మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి […]