చట్టాలపై అవగాహన కలిగి వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది
జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు, జిల్లా న్యాయ సేవల సంస్థ ఏలూరు వారి ఆదేశము మేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఇరగవరం, పెనుమంట్ర పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు శ్రీమతి డి. సత్యవతి అద్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధాన్ సే సమాధాన్ కార్యక్రమములో భాగంగా అంగన్వాడి కార్యకర్తలకు, డ్వాక్రా మహిళలకు, ఆశ కార్యకర్తలకు […]